Home / ట్రెండింగ్ న్యూస్
వాట్సప్ తన సేవలను పునరుద్దరించింది. చాలా మంది వినియోగదారులు సందేశాలను పంపడం లేదా స్వీకరించడం సాధ్యం కాకపోవడంతో WhatsApp సేవలు మంగళవారం అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి.
మెటా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో మెసేజ్‌లను పంపడం లేదా స్వీకరించడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో Meta కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, ప్రస్తుతం కొంతమందికి సందేశాలు పంపడంలో సమస్య ఉందని గుర్తించాం.
ఔటేజ్ డిటెక్షన్ వెబ్సైట్ డౌన్‌డిటెక్టర్ కూడా ఈ విషయాన్ని వెంటనే వెల్లడించింది. ఇండియాలో వేలాది మంది యూజర్లు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసినట్టు పేర్కొంది. దాదాపు చాలా నగరాల్లో ఈ వాట్సాప్ సర్వీస్‌లు నిలిచిపోయానని తెలుస్తోంది.
మన దేశ మూలాలు కల్గిన వ్యక్తి, యునైటెడ్ కింగ్ డమ్ నూతన ప్రధాని రుషి సునాక్ కు సంబంధించిన అనేక విషయాలు నెట్టింట ట్రోల్ అవుతున్నాయి. 10 అంశాలతో రుషి సునాక్ గొప్పతనాన్ని తెలియచేస్తున్నాయి.
కార్తీక్ విసిగి పోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.‘మళ్లీ ఎక్కడికి వెళ్తున్నావ్’ అని మోనిత అంటుంది.నా ‘ప్రశాంతత దగ్గరకు’ అని అంటాడు కార్తీక్,ఆ మాటలకు మోనిత హై బీపీ తెచ్చుకుంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో సూర్య గ్రహణం కారణంగా ఆలయాలన్నీ మూతబడనున్నాయి. సూర్య గ్రహణం సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకూ కొనసాగుతుందని, అర్చకులు చెబుతున్నారు.
ఈ ఏడాదిలో ఏర్పడిన సూర్య గ్రహాణాలకంటే ఈ రోజు ఏర్పడబోయే గ్రహణం చాలా శక్తి వంతమైనది.అలాగే ఈ ఏడాదిలో చివరి గ్రహం కాబట్టి ఈ గ్రహాణానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ గ్రహణం అన్ని దేశాల్లో కాకుండా మన దేశంలో అక్టోబర్ 25 సాయంత్రం 4:22 గంటలకు ప్రారంభం కాబోతోంది.
నా సంకల్పం గట్టిది కాబట్టి, మన బంధం ఇంకా నిలబడి ఉంది. మీరు ఇంక క్లారిటీ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి’ అని సామ్రాట్ మనసులో అనుకుంటాడు. ఆ తరువాత మేడమ్‌గారు కొబ్బరి ముక్క తింటుంటే, తులసి వైపు ఓరగా అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటండీ మీరు నన్ను అలా చూస్తున్నారు అని తులసి తెగ సిగ్గుపడిపోతుంది.
ఆ మాటలకు మన గీతూ గారికి కోపం వచ్చి ‘‘సగం పెరుగు దొంగవి నువ్వే’’ అని రేవంత్‌ను మొహం మీదే అనేసింది.కేవలం నీ వల్లే పెరుగు ఎవ్వరికీ సరిగా రావట్లేదు అని అన్నది.
ఇరువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో షమ్నా కాసిం, ఆసిఫ్ అలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా గ్రాండుగా నిర్వహించారు.