Home / yogendra 2025 visakhapatnam andhra pradesh
యోగాతో గిన్నీస్ బుక్ రికార్డు సాధించడానికి విశాఖపట్నం సిద్దమైంది. Yoga Day 2025: దేహాన్ని చైతన్యపరిచి, మనసుకు ఉత్తేజాన్ని కల్గించేది యోగా. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే ఈ ప్రాచీన విద్య పరమావధి. ఈ అపూర్వ యోగ విద్యను సామాన్యుల దగ్గరికి చేర్చుతున్నారు. ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకుతీసుకెళ్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహా ప్రదర్శనకు సాగర నగరం సిద్దమయ్యింది. ఆంధ్రనాట జూన్ 21న యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం […]