Home / WTC Final 2025
South Africa win World Test Championship final by 5 wickets: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా మట్టికరిపించి కొత్త ఛాంపియన్గా అవతరించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్లో 282 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా సులువుగా ఛేదించింది. ఓపెనర్ మార్క్రమ్(136) సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత బపుమా(66) […]
South Africa vs Australia WTC Final 2025: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రెండో రోజూ ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే, 20 ఏళ్లల్లో 2005 నుంచి ఇప్పటివరకు లార్డ్స్ వేదికగా ఒకే ఒక్కసారి మాత్రమే 200కు పైగా టార్గెట్ చేధించినట్లు రికార్డు […]
South Africa vs Australia in WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీగా జరుగుతోంది. ఈ మ్యాచ్లో తొలి రోజు బౌలర్ల హవా కొనసాగింది. తొలి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా జట్టుపై దక్షిణాఫ్రికా బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. దీంతో ఆస్ట్రేలియా 212 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో వెబ్ స్టర్(72), స్టీవెన్ స్మిత్ (66) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్ ఖవాజా(0) డకౌట్ […]