Home / Wrong injection
Odisha : ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఆరు నిండు ప్రాణాలు పోయాయి. చికిత్స పొందుతున్న రోగులకు నర్సు తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడంతో ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా కేంద్రంలో గల సాహిద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆసుపత్రి ఐసీయూ, సర్జికల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచారు. వాళ్లు మృతిచెందడానికి కొన్ని నిమిషాల ముందు సిబ్బంది రెండో […]