Home / World Economic Forum
World Economic Forum reports Women Empowerment: ఈనాటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అనేక రంగాల్లో దూసుకుపోతున్నారనేది కాదనలేని వాస్తవం. గతంలో భాష, సాహిత్యం, లలిత కళలు, సామాజిక శాస్త్రం, చరిత్ర వంటి సబ్జక్టులకే తమ ఆడపిల్లలను పరిమితం చేసే తల్లిదండ్రులు ఇప్పుడు అమ్మాయిలకు శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన విద్యను అందించేందుకు ముందుకు రావటమూ సంతోషించాల్సిన విషయమే. ఈ సానుకూల పరిణామాలన్నీ మహిళా సాధికారతకు ఉదాహరణలుగా నిలుస్తుంటే.. నానాటికీ పెరిగిపోతున్న మహిళలపై పలు రూపాల్లో కొనసాగుతున్న […]
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఈ మేరకు రాష్ట్రంలో 12వేల, 400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని పలు రంగాల్లో 12వేల, 400 కోట్లు పెట్టుబడులకు సంబంధించిన నాలుగు అవగాహన ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకుంది.
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారిక బృందం వెళ్లింది. ఈ నెల 19 వరకూ ఈ సదస్సు జరగనుండగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.