Home / women mental health tips in telugu
mental health tips for women: మానసిక ఒత్తిడి నేటి మహిళలకు శాపంగా మారింది. అందుకు నివారణగా సర్పగంధ మూలికను సూచించింది ఆయుర్వేదం. నేటి కాలంలో, ఉద్యోగాలు చేయడం, అందులో ఎదురయ్యే ఒత్తిడి మహిళల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఉదయం రాత్రి అనే తేడా లేకుండా మహిళలు ఇటు ఇంటిని కుటుంబ బాధ్యతలను అటు ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నారు. దీంతో వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది వారి నిద్ర, మానసిక ప్రశాంతత మరియు హార్మోన్ల సమతుల్యతపై ప్రత్యక్ష […]