Home / weight loss tips
Weight Loss Tips at Home: కేలరీలను బర్న్ చేయడానికి జిమ్ లో కష్టపడటం లేక బరువులను ఎత్తడం వంటివి కాకుండా ఇంట్లో చేసే పనులతోనే బరువుతగ్గవచ్చు. మామూలుగా అయితే బరువు తగ్గడానికి, ప్రజలు తరచుగా జిమ్‌కు వెళ్లడం లేదా టైట్ డైన్ ను ఫాలో అవుతారు, ఇలాకాకుండా చిన్న చిన్న రోజువారీ పనులు కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయి. మీకు జిమ్‌కు వెళ్లడానికి సమయం లేకపోతే లేదా టైట్ డైట్ వద్దనుకుంటే.. మీరు చేసే రోజూవారి […]
బరువు తగ్గడానికి జీలకర్ర నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. cumin water for weight loss tips in telugu: ఉదయం ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగకుండా జీలకర్ర నీటిని తీసుకోవాలి. పరగడపున దీనిని తీసుకోవడం కంటే మరేదీకూడా ఉపయోగం ఉండదు. జీలకర్ర నీరు బరువు తగ్గడానికి జీవక్రియను వేగవంతం చేయడానికి పనిచేస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. అనేక వ్యాధులను నాషనం చేయడానికి ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇప్పటికే జీలకర్ర […]