Home / Weight Gain Risk
Disease Cases for Less Sleep: మనిషికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. నాణ్యమైన నిద్ర మనిషి జీవన ప్రమాణాన్ని పెంచుతుంది. నిద్రను తగ్గించినట్లయితే లేదా అనివార్య కారణాల వలన నిద్ర తగ్గినట్లయితే ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర అనేది ఒక వ్యక్తి ఆరోగ్యం మరియు శ్రేయస్సులో ఒక ముఖ్యమైన అంశం. మీకు అవసరమైన నిద్రవేళలు లభించనప్పుడు, అది ఆరోగ్యపై ప్రభావితం చేస్తుంది. సగుట వనిషికి ప్రతీరోజు […]