Home / Visakha
Yogandhra 2025: విశాఖ సాగరతీరాన 11వ అంతర్జాతీయం యోగ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు యోగాసనాలు వేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాధాన్ని ప్రపంచానికి అందించారు మోదీ. ఏపీలో జరిగిన ఈ కార్యక్రమానికి యోగాంధ్ర 2025గా నిర్వహించారు. ప్రతీ సంవత్సరం జూన్ 21న యోగా డే గా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. […]
2 died in Anakapalli Pharma city: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ లో అర్ధరాత్రి విష వాయువులు లీకయ్యాయి. ఎస్టీపీ దగ్గర లెవల్స్ చెక్ చేస్తుండగా విషవాయువులు రిలీజ్ అయ్యాయి. ఘటనలో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందగా.. మరికందరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులకు ఒడిశాకు చెంది బైసాల్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రాణాలు కోల్పోయిన వారు సేఫ్లీ ఆఫీసర్లు చంద్రశేఖర్, కుమార్ గా గుర్తించారు. కాగా ఘటనకు […]
Covid-19 Positive Case Register in Visakha: దేశంలో కరోనా కలవరపెడుతోంది. పొరుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసులు తాజాగా విశాఖలో వెలుగు చూశాయి. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముగ్గురికీ నెగెటివ్ వచ్చింది. మహిళను వారం రోజులపాటు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. మహిళ ఇంటి చుట్టుపక్కల వారందరికీ కరోనా […]