Home / Vibhu Raghave
Vibhu Raghave: స్టార్ టీవీ యాక్టర్ విభు రాఘవ్ కన్నుమూశారు. మూడేళ్లుగా ఆయన స్టేజ్- 4 కోలన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. తాజాగా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కాగా ‘నిషా అండ్ హర్ కజిన్స్’, ‘సావధాన్ ఇండియా’, ‘సువ్రీన్ గుగ్గల్- టాపర్ ఆఫ్ ది ఇయర్’ వంటి టీవీ షోలలో నటించి పేరు తెచ్చుకున్న విభు, 2022లో క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తన […]