Home / Venkatesh
Mega Chiranjeevi and Victory Venkatesh in Multistarer Film: టాలీవుడ్ సినీ పరిశ్రమకు అదిరిపోయే న్యూస్. ఎప్పటినుంచే మల్టీస్టారర్ సినిమా గురించి నిరీక్షిస్తున్న అభిమానులకు తెర పడినట్లే. టాలీవుడ్ సీనియర్ హీరోలు, మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణలతో విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి విక్టరీ వెంకటేష్ నాట్స్ కార్యక్రమంలో బయటపెట్టాడు. అమెరికాలో జరిగిన ‘నాట్స్ 2025’ కార్యక్రమానికి హాజరైన విక్టరీ వెంకటేష్ మాట్లాడారు. త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు […]
Trivikram Next Two Movies With Venkatesh and Jr NTR: ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ పేరు బాగా వినిపిస్తోంది. ఆయన నెక్ట్స్ సినిమాలు ఏంటీ? ఏ హీరో చేయబోతున్నారనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. అల్లు అర్జున్, రామ్ చరణ్‌తో ఆయన సినిమాలు చేయబోతున్నారంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బన్నీ అట్లీ చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీంతో త్రివిక్రమ్ నెక్ట్స్ రామ్ చరణ్‌ని లాక్ చేసుకున్నారంటూ ఓ వార్త బయటకు వచ్చింది. […]
Rana Naidu: Season 2 Web Series Telugu Official Trailer Out: విక్టరి వెంకటేష్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. 2023లో విడుదలైన ఈ సీజన్ విశేష ఆదరణ పొందింది. అమెరికన్ క్రైం డ్రామా ‘రే డోనోవన్’ ఆధారంగా ఈ సిరీస్‌ని రూపొందించారు. ఇప్పుడు ఈ సిరీస్‌కి సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. రానా నాయుడు 2గా సీక్వెల్‌ని రూపొందించారు. […]
Rana Naidu Season 2 Locks Streaming Date: ‘విక్టరీ’ వెంకటేష్, రానా దగ్గుబాటిలు ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఇద్దరు దగ్గుబాటి వారసులు, పైగా బాబాయ్, అబ్బాయ్ కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రకటనతోనే ఫుల్ బజ్ తెచ్చుకుంది. డాక్క్ కామెడీ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరిస్ విడుదల తర్వాత సెన్సేషన్ అయ్యింది. ఇది ఎంతటి విజయం సాధించిందో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా […]