Home / variant NB.1.8.1
New Covid 19 Symptoms and Preventions: కరోనా పేరు చెబితేనే ప్రపంచం ఉలిక్కి పడుతుంది. అందుకు కారణాలు అనేకం. చాలా మంది తమ ఆప్తులను కోల్పోయిన కాలం అది. అంతిమసంస్కారాలు కూడా గౌరవంగా చేయని కాలం అది. అందుకే కరోనా పేరు చెబితేనే ప్రజలు వనికిపోతారు. కేవలం ప్రాణాలు కోల్పోవడమే కాదు, ఆర్థికంగా చాలా క్రుంగి పోయారు చాలా మంది. ఇప్పటికి కొందరు కోలుకోలేకపోతున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. కరోనా మరోసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం […]