Home / US Defence Intelligence Agency
Pakistan Updating Nuclear Weapons: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన యూఎస్ ఢిపెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్ దాడి తర్వాత పాక్ తన అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తోందని పేర్కొంది. అంతేగాక భారత్ ను తన ఉనికికి ముప్పుగా భావిస్తోందని తెలిపింది. యుద్ధ సమయంలో ఉపయోగించగల ఆర్టిలరీ వెపన్స్ ను పాకిస్తాన్ వేగంగా తయారు చేస్తోందని హెచ్చరించింది. గ్రోబల్ థ్రెట్ […]