Home / UPI Payments
కేంద్ర ప్రభుత్వం తన 'డిజిటల్ ఇండియా' చొరవ మరియు డిజిటల్ పబ్లిక్ గూడ్స్‌ను తన G20 ప్రెసిడెన్సీ సమయంలో ప్రపంచానికి ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. యూపీఐ వాలెట్ సాంకేతికతతో దాదాపు 1,000 మంది విదేశీ ప్రతినిధులకు ఇంటరాక్టివ్ అనుభవాన్ని అందించాలని యోచిస్తోంది.
ఐసిఐసిఐ బ్యాంక్ మంగళవారం యుపిఐ చెల్లింపుల కోసం ఇఎంఐ సౌకర్యాలను ప్రవేశపెట్టింది. ఏదైనా స్టోర్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా దీనిని పొందవచ్చు. తన వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్లో, బ్యాంక్ తన ‘ఇప్పుడే కొనుగోలు చేయండి, తర్వాత చెల్లించండి’ సేవకు అర్హత పొందిన కస్టమర్లు ఇప్పుడు ఈఎంఐ సౌకర్యాన్ని పొందవచ్చని పేర్కొంది.
UPI Payments: యూపీఐ చెల్లింపులపై ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. డిజిటల్ చెల్లింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు వాటిపై అదనపు ఛార్జీల భారాన్ని మోపాలని ప్రాథమికంగా నిర్ణయించిందని ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగిన చెల్లింపులు డిసెంబర్లో రికార్డు స్థాయిలో రూ.12.82 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
వేరే వ్యక్తులకు డబ్బులు పంపించాల్సిన సంధర్భంలో పొరపాటున పంపించాల్సిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి డబ్బులు పంపుతూ ఉంటాం. ఇటువంటి తప్పిదాలు ముఖ్యంగా పొరపాటున వేరే నంబర్ టైపు చేయడం లేదా పొరపాటున వేరే నంబర్ సేవ చేసుకోవడం వల్ల జరుగుతాయి.
2023 ఆర్దికసంవత్సరం మూడవ త్రైమాసికంలో భారతదేశం 38.3 లక్షల కోట్ల రూపాయల విలువైన 23.06 బిలియన్ డిజిటల్ లావాదేవీలను నమోదు చేసింది.