Home / UPI
EPFO Money withdraw from ATM: EPFO 3.0 అనేది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సేవలను మరింత సులభతరం చేయడానికి రూపొందించిన డిజిటల్ అప్డేట్. ఈ కొత్త వ్యవస్థ ద్వారా.. ఉద్యోగులు తమ PF ఖాతా నుండి నగదు డ్రా చేసుకోవడానికి ATM కార్డులు ఉపయోగించవచ్చు. అలాగే UPI ద్వారా కూడా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ఉద్యోగులు తమ అకౌంట్ నుండి నగదు తక్కువ సమయంలోనే పొందడానికి అవకాశం ఉంటుంది. ATM […]
UPI New Rules 2025 from August 1st: 2025లో యూపీఐ (UPI)కొత్త నియమాలు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తాయి. ఇవి గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే వినియోగదారులకు కొన్ని మార్పులను తీసుకొస్తాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ఈ నియమాలను ప్రవేశపెట్టింది. దీని ఉద్దేశ్యం యూపీఐ వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చడమే. ఈ మార్పులు సైబర్ మోసాలను నివారించడం, లావాదేవీలలో లోపాలను తగ్గించడం […]
EPFO Launches UPI and ATM: ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్ డ్రా కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. నగదు డ్రా చేసుకునేందకు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఏటీఎం, యూపీఐతో క్షణాల్లో పీఎఫ్ విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో ఫోన్ పే, గూగుల్ పేతో యూపీఐ ద్వారా నగదు డ్రా చేసుకునేలా కొత్త సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ […]