Home / Unwanted Hair
unwanted hair removal on face: మహిళల ముఖంపై అవాంచిత రోమాలు ఎప్పటికైనా ఇబ్బందికి గురిచేసేవే. వీటిని వదిలించుకోవడానికి చాలా టిప్స్ వాడుతుంటారు అతివలు. అయితే అమ్మమ్మలకాలంనుంచి వాడే కొన్ని టిప్స్ శరీరానికి ముఖ కాంతిని ఇవ్వడంతో పాటు అవాంచిత రోమాలను తొలగిస్తుంది. ముఖంపై అవాంఛిత వెంట్రుకలను ఏ స్త్రీ కూడా ఇష్టపడదు. కొంతమంది మహిళలు వ్యాక్స్ చేయించుకుంటారు. మరికొందరు రేజర్ను కూడా ఉపయోగిస్తారు. కానీ ఇవి శాశ్వతంకాదు. తిరిగి వెంట్రులు వచ్చే అవకాశం ఉంటుంది. […]