Home / Unstoppable 2
Unstoppable Promo: పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలే. బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షో కు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. దీనికి సంబంధించి గ్లింప్స్ ను కూడా ఆహా విడుదల చేసింది. ఇక ఈ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో సాయంత్రం విడుదల కానుంది. ఈ ప్రోమోకు సంబంధించి ఆహా ట్వీట్ చేసింది.
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ వేదికగా ‘అన్ స్టాపబుల్’ షో చేస్తున్న విషయం తెలిసిందే. పేరుకి తగ్గట్టు గానే ఈ షో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది. తనదైన డైలాగ్స్, మేనరిజంతో మొదటి సీజన్ సక్సెస్ చేసిన బాలయ్య.. ఈ సీజన్ ని అంతకు మించిన అనే రేంజ్ లో కొనసాగిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ పండగే ఇక.. బాలయ్య హోస్ట్ గా నిర్వహిస్తున్న షో కు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇక దానికి సంబంధించిన గ్లింప్స్ ను ఆహా రిలీజ్ చేసింది.
'ఆహా' లో బాలయ్య 'అన్ స్టాపబుల్ 2' టాక్ షో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ - గోపీచంద్ పాల్గొన్నారు.
నందమూరి బాల కృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో లో ప్రభాస్ పాల్గొన్న విషయం తెలిసిందే. గతవారం ప్రభాస్ పెళ్లి విషయం మీద రామ్ చరణ్ ఫోన్ సంభాషణ ఎపిసోడ్ కి హై లైట్ గా నిలవగా రెండవ ఎపిసోడ్ కి హీరో గోపి చంద్ స్వయంగా ప్రభాస్ తో కలిసి పాల్గొన్నాడు.
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూమెంట్ వచ్చేసింది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్‌స్టాపబుల్ షో
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో కి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న
నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. తనదైన డైలాగ్ లతో షో ని సూపర్ హిట్ చేశారు బాలయ్య. ఈ షో
రెబెల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చాల బిజీగా ఉన్నాడు. అతను పలు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రాలన్నీ ఏడాదికాలంలో విడుదలకు సిద్దమవుతాయి. తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్‌స్టాపబుల్ 2 యొక్క తదుపరి ఎపిసోడ్‌లో ప్రభాస్ కనిపిస్తాడని టాక్ .
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2 సూపర్ సక్సెస్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ వారం షో లో భాగంగా లెజెండరీ డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, కే రాఘవేంద్రరావు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌తో కొత్త ఎపిసోడ్ రాబోతున్నట్టు ఇప్పటికే అప్‌డేట్ అందించింది ఆహా టీం.