Home / UK parliament
Uk Governament Honor Megastara Chiranjeevi: మెగాస్టార్ చిరంజీకి మరో అరుదైన గౌరవం దక్కింది. యూకే ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయం తెలిసి మెగా అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. చలన చిత్ర రంగానికి ఆయన అందించిన విశేష సేవలకుగానూ యూకే ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. సుమారు 40 ఏళ్లుగా ఆయన తెలుగు సినిమా రంగానికి విశేష సేవలు అందిస్తూ వస్తున్నారు. టాలీవుడ్‌కి ఎన్నో హిట్స్, బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించారు. అంతేకాదు […]