Home / tulsi mala benefits
Tulsi Mala Benefits In Telugu:సనాతన ధర్మంలో పలురకాల ఆచారవ్యవహారాలు ఉన్నాయి. అందులో దక్షిణాచారం, వామాచారం, కౌళాచారం లాంటి వాటితో పాటు మరెన్నో ఉన్నాయి. ఇవన్నీ దైవిక శక్తిని పలురకాల చేరుకునేందుకు భాగమయ్యాయి. అయితే దక్షిణాచారం కేవలం వెజిటేరియన్ ఫుడ్ ను ప్రసాదాలను, నైవేధ్యాలతో బగవంతుని పూజ చేయవచ్చు, ఇందులో బలులను బూడిద గుమ్మడికాయలతో చేస్తారు. . వామాచారంలో మాత్రం జంతుబలులను ఆశ్రయిస్తారు. ఓకే దైవిక శక్తి పలు రకాలుగా ప్రకటం అవుతుంది. అందులో భాగంగానే పలు […]