Home / TTD Chairman BR Naidu
TTD issuing free Religious Books for Srivari Devotees: టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు కోసం మరో ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. భక్తుల్లో మరింత ఆధ్యాత్మిక భావాన్ని పెంచేలా ఉచితంగా శ్రీవారి పుస్తకాల పంపిణీ చేయనుంది. అతి త్వరలోనే ఈ ఏర్పాట్లు పూర్తికానున్నాయి. తిరుమల వచ్చే భక్తులు, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు ఉచితంగా ఆధ్యాత్మిక పుస్తకాలను ఇవ్వాలని ఆలోచన చేసింది. ఇందులో భాగంగా పంపిణీ చేయనున్న పుస్తకాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు […]
Helmets To TTD Employees: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు టీటీడీ ఉద్యోగులకు హెల్మెట్లను అందజేశారు. 10 వేల హెల్మెట్లను టీటీడీ ఉద్యోగులకు అందిస్తామని, నేడు 2 వేల హెల్మెట్లను అందించినట్లు ఆయన తెలిపారు. స్పాన్సర్ల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. వచ్చే దశలో 7 వేల 5 వందల హెల్మెట్లను ఇస్తామని టీటీడీ చైర్మన్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనల అనుసారం అందరూ హెల్మెట్లను ధరించాలని ఆయన కోరారు. టీటీడీ ఉద్యోగులకి హెల్మెట్లను అందించినందుకు బి.ఆర్ […]
BR Naidu on Renigunta Airport Name Change to Srivari: రేణిగుంట విమానాశ్రయానికి తిరుమల శ్రీవారి పేరు పెట్టాలని ధర్మకర్తల మండలి ప్రతిపాదించిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. పేరు మార్పుపై ఏవియేషన్ సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సమావేశం వివరాలను బీఆర్ నాయుడు మీడియాకు వివరించారు. బెంగళూరులో శ్రీవారి ఆలయం నిర్మించాలని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కోరారని తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులో […]