Home / Trinadha Rao Nakkina
Director Trinadha Rao Nakkina Apologizes: మన్మథుడు హీరోయిన్ అన్షుపై దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ‘మజాకా’ కార్యక్రమంలో ఆయన హీరోయిన్ అన్షు శరీరాకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. తెలంగాణ మహిళా కమిషన్ దీనికి సుమోటోగా తీసుకుని ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో దర్శకుడు స్పందించాడు. తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు […]