Home / tollywood
బాహుబలి , బాహుబలి 2 , కేజీఎఫ్ , ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 , పుష్ప , కాంతారా వంటి చిత్రాలు దేశ వ్యాప్తంగా సత్తా చాటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రిలో దక్షిణాది సినిమాల కన్నా బాలీవుడ్ దే ఎక్కువ హవా నడిచేది. కానీ బాహుబలి తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా సౌత్
DJ Tillu 2 : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన " డీజే టిల్లు " సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ని సొంతం చేసుకుంది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని రూపొందించారు.
Movie Theatre : ప్రస్తుత కాలంలో సినిమా తారలంతా కేవలం నటన మాత్రమే కాకుండా పలు బిజినెస్ ల లోనూ రాణిస్తున్నారు. మహేష్ బాబు, నాగ చైతన్య, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోలు సినిమాల్లో రాణిస్తూనే వారి అభిరుచికి తగ్గట్టుగా పలు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. నాగ చైతన్య ఫుడ్ బిజినెస్ లో
చంద్రముఖి-2లో సినిమాలో లీడ్ క్యారెక్టర్ లో కంగనా నటింస్తుందని వెల్లడిస్తూ లైకా మూవీ ప్రొడక్షన్స్ వారు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ప్రముఖ నటుడు శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు.
పవన్ హరీష్ శంకర్‌తో కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులకు పండగే. గతంలో వీరిద్దరి కాంబో వచ్చిన గబ్బర్ సింగ్ అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరోమారు ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే మొదట్లో 'భవదీయుడు భగత్ సింగ్' అనే పేరుతో ఆ మూవీకి నామకరణం చేసి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కాగా ఇప్పుడు ఆ సినిమా పేరును మార్చుతూ మరో అప్డేట్ ను విడుదల చేశారు చిత్ర బృందం.
Thalapathy Vijay : తమిళ స్టార్ హీరో దళపతి " విజయ్ " గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడుతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కాగా స్నేహితుడు, తుపాకి,
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ దిగ్గజం ఏషియన్ మూవీస్. తెలంగాణలో మెజారిటీ థియేటర్లను ఈ గ్రూప్ సొంతం చేసుకుంది.
Ram Gopal Varma : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారు అస్సలు ఉండరు. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో ఉంటారు వర్మ. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ” డేంజరస్ ” అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి అందరికి తెలిసిందే. ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హెరోయిన్ గా మారింది. ఇక డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ సంపాదించుకుంది రష్మిక. ఈ మూవీతో దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్