Home / TGPSC
TGPSC Group 1 Results Released: గ్రూప్ అభ్యర్థులకు అదిరిపోయే వార్త. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 563 పోస్టులకు గానూ టీజీపీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగానే మెయిన్స్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన అభ్యర్థుల ప్రిలిమినరీ మార్కుల వివరాలను వెల్లడించింది. తాజాగా, టీజీపీఎస్‌సీ ప్రకటించిన ప్రీలిమినరీ లిస్ట్‌లో వచ్చిన మార్కులపై ఏమైనా సందేహాలుంటే.. వచ్చే 15 రోజుల్లో ఒక్కో పేపర్‌కు రీ కౌంటింగ్ కోసం ఆన్‌లైన్‌లో […]
TGPSC : తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు గ్రూప్ 1, 2, 3 ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తాజాగా టీజీపీఎస్సీ ఫలితాల విడుదలకు తేదీలు ఖరాయ్యాయి. శుక్రవారం జరిగిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల స్థితిని సమీక్షించడంతో పాటు ఇప్పటికే నిర్వహించిన పలు పరీక్షల జనరల్ ర్యాంకింగ్, ఫలితాల విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఫలితాల తేదీలు.. గ్రూప్- 1 […]
TGPSC Groups 1 Results 2025: తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం విజయవంతంగా ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలనను కొనసాగిస్తోంది. వారం, పది రోజుల్లో గ్రూప్-1 ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి. అనంతరం ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. తగ్గిన పోటీ.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టులకు […]