Home / Telugu actress
పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన ఒక మూవీలో నటిస్తుంది. చివరగా ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటించగా .. ఆ మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
Jamuna: వెండితెర సత్యభామగా ఓ వెలుగు వెలిగిన జమున అంత్యక్రియలు ముగిశాయి. జమున అంత్యక్రియలు కుటుంబ సభ్యులు.. అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. పలువురు సినీ కళాకారులు జమున భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
సీనియర్ నటి జమున దివికేగారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కన్నుమూసినట్లు తెలుస్తుంది. 1936 ఆగస్ట్ 30న హంపీలో జమున జన్మించారు. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది.
తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ తప్ప మిగతా వారే ఎక్కువ మంది ఉంటారు అనడంలో సందేహం లేదు. పేరుకే తెలుగు సినిమాలు అయినప్పటికీ అందులో తెలుగు నటీమణులు ఉండరు. ఇటీవల కాలంలో అయితే ఈ ధోరణి మరి ఎక్కువ అయ్యింది. కాగా ప్రస్తుతం ఉన్న అతికొద్ది మంది తెలుగు నటీమణుల్లో "ప్రియాంక జవాల్కర్" కూడా ఒకరు.
సమంత గురించి కొత్తగా పరిచయం చేయల్స్సిన అవసరం లేదనే చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య సరసన ” ఏ మాయ చేశావే ” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అందరి మనసుల్ని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ భామ.
Hamsa Nandini : ప్రముఖ నటి హంస నందిని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కటవుదాం అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కాగా ఆ తర్వాత దర్శకుడు వంశీ తెరకెక్కించిన ‘అనుమానాస్పదం’ అనే చిత్రంతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు లభించిందని చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వంలో
" సీతారామం " సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది " మృణాల్ ఠాకూర్ " . మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ... భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది.
సినీ ఇండస్ట్రీలో ప్రేమలు బ్రేక్ అప్ లు కామన్. కానీ అవి కాస్త ముదిరితే కొన్ని విభేదాలకు తావిస్తాయి. కాగా తాజాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ తెలుగు నటిపై ఫిట్‌నెస్ ట్రైనర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబైలో చోటుచేసుకుంది.