Home / T20 Match
Women T20 Match: భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ తో పోరుకు సిద్ధమైంది. ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ లో భాగంగా హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగే ఫస్ట్ టీ20 మ్యాచ్ తో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును ఢీకొనబోతోంది. ఇక జట్టు అన్ని విధాల పటిష్టంగా ఉందని నిపుణుల అంచనా. డ్యాషింగ్ బ్యాటర్ షఫాలీ వర్మ రావడం మరింత కలిసవచ్చే అంశం. […]