Home / Sourav Ganguly
ప్రస్తుత ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ ) చైర్మన్ గ్రెగ్ బార్క్లే కొనసాగడానికి తమ మద్దతు ఉంటుందని ఈ విషయంలో సౌరవ్ గంగూలీ పేరును ప్రతిపాదించమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ ) స్పష్టం చేసింది
'నేను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఆక్టోబర్ 22న నా నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నానని, ఐదేళ్ల పాటు నేను క్యాబ్ అధ్యక్షుడిగా పని చేశా.
బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ 3 సంవత్సరాల తర్వాత బోర్డు నుండి వైదొలగుతుండగా, అతని స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టడానికి సిద్దమవుతున్నారు.
బీసీసీఐ తన రాజ్యాంగంలో ప్రతిపాదించిన మార్పును సుప్రీంకోర్టు బుధవారం (సెప్టెంబర్ 14) ఆమోదించింది. దీనితో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మరియు సెక్రటరీ జే షా ఇతర ఆఫీస్ బేరర్‌ల పదవీకాలాన్ని పొడిగించడానికి అవకాశం ఏర్పడింది.