Home / Sindhu River Agreement
Pahalgam Attack: జమ్ముకాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పాక్ ప్రేరేపిత, నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించి అమాయకపు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత ప్రభుత్వం కూడా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై పాకిస్తాన్ కు గట్టి బదులివ్వాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే పాక్ ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టింది. ఆ […]