Home / Review Meeting
CM Review On Education Department: రాష్ట్రంలో పదో తరగతి పాసైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్ పూర్తి చేసేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పదో తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణులైన విద్యార్థులు.. ఇంటర్ లో మాత్రం ఆ సంఖ్య గణనీయంగా పడిపోతోందని అన్నారు. ఈ మేరకు విద్యాశాఖపై ఐసీసీసీలో సీఎం రేవంత్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. విద్యార్థి జీవితంలో ఇంటర్ చాలా కీలకమైన దశ అన్నారు. వారికి సరైన మార్గదర్శనం […]