Home / Ramayan Movie
Priyanka Was First Choice For Surpanakha in Ramayan Movie: బాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మూవీ రామాయణ్. నితేశ్ తివారి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతుంది. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ రాముడిగా.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీత లీడ్ రోల్లో నటిటస్తున్నారు. ఈ సినిమా గురించి ఇలా ప్రచారం మొదలైందో లేదో.. సైలెంట్ షూటింగ్ ప్రారంభించారు. ఎలాంటి ప్రకటన లేదు.. నటీనటులు ఎవరనేది కూడా వెల్లడించలేదు. […]