• తాజా వార్తలు
  • ప్రాంతీయం
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • వెబ్ సిరీస్
    • సినిమా రివ్యూలు
    • టెలివిజన్‌
    • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
    • క్రికెట్ న్యూస్
    • ఐపిఎల్ న్యూస్
    • అవుట్-డోర్ గేమ్స్
    • ఇన్-డోర్ గేమ్స్
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • ట్రావెల్
  • మరిన్ని
    • భక్తి
      • దిన ఫలాలు
      • రాశి ఫలాలు
    • క్రైమ్
    • వీడియోలు
    • పొలిటికల్ వార్తలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • తప్పక చదవాలి
    • ఆహారం
    • ఎడ్యుకేషన్ & కెరీర్
    • లైఫ్ స్టైల్
    • వీక్లీ ట్రెండ్స్
    • వ్యవసాయం
    • వైరల్ వీడియొలు
live tv
Trending News
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • వెబ్ సిరీస్
    • సినిమా రివ్యూలు
    • టెలివిజన్‌
    • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
    • క్రికెట్ న్యూస్
    • ఐపిఎల్ న్యూస్
    • అవుట్-డోర్ గేమ్స్
    • ఇన్-డోర్ గేమ్స్
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • ట్రావెల్
  • మరిన్ని
    • భక్తిదిన ఫలాలురాశి ఫలాలు
    • క్రైమ్
    • వీడియోలు
    • పొలిటికల్ వార్తలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • తప్పక చదవాలి
    • ఆహారం
    • ఎడ్యుకేషన్ & కెరీర్
    • లైఫ్ స్టైల్
    • వీక్లీ ట్రెండ్స్
    • వ్యవసాయం
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Twitter
  • Youtube
Download app
  • Facebook
  • Twitter
  • Youtube
    • Home / Rains in telangana

#Rains in telangana

Mandous Cyclone: “మాండూస్” కి తోడు మరో అల్ప పీడనం.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వానలు

Mandous Cyclone: “మాండూస్” కి తోడు మరో అల్ప పీడనం.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వానలు

ఆంధ్రప్రదేశ్ | December 12, 2022

మాండూస్ తుఫాను వణుకు నుంచి తేరుకోకముందే మరో అల్పపీడనం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఈనెల 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే మాండూస్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

Weather Update: మరో 5రోజుల పాటు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్

Weather Update: మరో 5రోజుల పాటు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్

తాజా వార్తలు | October 9, 2022

ఇప్పటికే వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతుంటే.. మరల ఈ నెల 14వరకు వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 14 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Rain Alert: మళ్లీ మూడు రోజులు వర్షాలేందిరా సామీ..!

Rain Alert: మళ్లీ మూడు రోజులు వర్షాలేందిరా సామీ..!

ఆంధ్రప్రదేశ్ | October 3, 2022

దసరా వేళ ప్రశాంతంగా సరదాగా పండుగ చేసుకుందాం అనుకుంటుంటే ఈ వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను వదలడం లేవు. గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వర్షం ధాటికి తడిసి ముద్దవుతున్నాయి. ఈక్రమంలోనే రాష్ట్రంలో మంగళవారం నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

Floods In Rajanna Sircilla District: కాలువలో కొట్టుకుపోయిన కారు… ఇద్దరు నీటమునిగి..!

Floods In Rajanna Sircilla District: కాలువలో కొట్టుకుపోయిన కారు… ఇద్దరు నీటమునిగి..!

తాజా వార్తలు | September 11, 2022

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న వర్షం దాటికి ఎల్లమ్మగుడి కాలువ పొంగిపొర్లుతుంది. అయితే ప్రమాదవశాత్తు కాలువ ప్రవాహంలో ఓ కారుకొట్టుకుపోయింది. అందులోని ఇద్దరు వ్యక్తులు నీటమునిగి మరణించారు.

Heavy Rains: పాడి ఆవులను పొట్టనపెట్టుకున్న పిడుగు

Heavy Rains: పాడి ఆవులను పొట్టనపెట్టుకున్న పిడుగు

తాజా వార్తలు | September 10, 2022

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులుపడ్డాయి. కాగా పెద్దపల్లి జిల్లాలో పిడుగుపాటుకు 9 మూగజీవాలు మృతి చెందాయి.

Heavy Rains: తెలంగాణలో నేడు భారీ వర్షాలు

Heavy Rains: తెలంగాణలో నేడు భారీ వర్షాలు

తప్పక చదవాలి | August 3, 2022

తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడి చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించినట్టు తెలిపింది.

వామ్మో మళ్ళీ వర్షాలు షురూ

వామ్మో మళ్ళీ వర్షాలు షురూ

వీడియోలు | July 18, 2022

వామ్మో మళ్ళీ వర్షాలు షురూ

Telangana Rains: తెలంగాణలో మరో మూడురోజులపాటు వర్షాలు.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్

Telangana Rains: తెలంగాణలో మరో మూడురోజులపాటు వర్షాలు.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్

తప్పక చదవాలి | July 13, 2022

గత కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని రీతిలో వర్షాలు కురిశాయి. కాగా ఇక నుంచి సెంట్రల్ తెలంగాణలో వర్షాలు ఎక్కువగా కురవనున్నాయి. హైదరాబాద్్,జనగామ, యాదాద్రి, మహబూబ్‌బాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Bhadradri Kothagudem: భారీ వర్షాలతో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

Bhadradri Kothagudem: భారీ వర్షాలతో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

తాజా వార్తలు | July 9, 2022

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇల్లందు పరిధిలోని సింగరేణి గనుల్లో భారీగా వరద నీరు నిలుస్తోంది.

Telangana: తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Telangana: తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ట్రెండింగ్ న్యూస్ | July 9, 2022

తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని
  • IT Layoffs: లేఆఫ్ లిస్ట్ లోకి ఐబీఎమ్, శాప్.. మొత్తం 6900 మంది ఉద్యోగులు ఇంటికి

    January 26, 2023
  • Mind and Mood: ఈ సింపుల్ టిప్స్ తో ఒత్తిడికి దూరంగా..

    January 26, 2023
  • Siraz Ahmad : ప్రపంచ నంబర్ వన్ బౌలర్ గా.. హైదరాబాదీ పేసర్ “సిరాజ్ అహ్మద్”

    January 26, 2023
  • Pawan kalyan: ప్రజలు అంగీకరిస్తే ముఖ్యమంత్రిని అవుతా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

    January 26, 2023
  • Kalvakuntla Kavitha: కేసీఆర్ పై గవర్నర్ వ్యాఖ్యలకు కల్వకుంట్ల కవిత కౌంటర్.. అందుకు ధన్యవాదాలంటూ ట్వీట్

    January 26, 2023
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • © 2022 All Rights Reserved | Powered by Veegam