Home / Raadhika Sarathkumar
Chiranjeevi Womens Day Wishes: మహిళా దినోత్సవం సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేకమైన ఫోటోను షేర్ చేశారు. నేడు (మార్చి 8) ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే(International Womens Day 2025). ఈ సందర్భంగా చిరంజీవి తనతో హీరోయిన్లతో పాటు ఆయన సతీమణి సురేఖతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా వారందరికి ఉమెన్స్ డే ప్రత్యేకమైన విషెస్ తెలిపారు. ఈ మేరకు తన ట్విటర్లో స్పెషల్ ఫోటో షేర్ చేశారు. “నా నిజ […]