Home / Province
Canada : కెనడా పశ్చిమాన సస్కెట్చివాన్ ప్రావిన్స్‌లో భీకర కార్చిచ్చు వ్యాపించడంతో అత్యవసర పరిస్థితి విధించారు. ఇప్పటికే మాంటోబా ప్రావిన్స్‌లో దాదాపు 17వందల మందిని ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాము ఇప్పటికే తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని సస్కట్‌చెవాన్ ప్రావిన్స్ ప్రీమియర్ స్కాట్మో పేర్కొన్నారు. విపత్తును ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రావిన్స్ నుంచి ఇప్పటికే 4వేల మందిని తరలించారు. 6,69,000 ఎకరాల్లో కార్చిచ్చు వ్యాపించింది. పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదని, రానురాను […]