Home / Producer Dil Raju
TG Government On Piracy: ప్రస్తుత రోజుల్లో పైరసీ చాలా పెరిగిపోయింది. మూవీ విడుదలైన గంటల్లోనే హెడీ ప్రింట్స్ పైరసీ సైట్లలో కనిపిస్తున్నాయి. కాగా సినిమాల పైరసీని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పైరసీపై కఠిన చర్యలు తీసుకునేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో టీఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజ్ పైరసీని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు టీఎఫ్డీసీ ఎండీ సీహెచ్ ప్రియాంకతో కలిసి సమావేశం నిర్వహించారు. […]