Home / Portugal
Portugal Football Player Died: పోర్చుగల్ కి చెందిన స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ డియాగో జోటా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పెయిన్ లోని జమోరాలో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచాడు. ప్రమాదంలో జోటా సోదరుడు ఆండ్రే ఫిలెపి కూడా ప్రాణాలు కోల్పోయాడు. లాంబోర్గిని కారులో వెళ్తున్న సోదరులు.. మరో కారను ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో టైర్ పేలింది. దీంతో కారులో మంటలు వ్యాపించి ఇద్దరూ సజీవదహనమయ్యారని డాక్టర్లు చెప్పారు. కాగా […]