Home / police station
Tamil Nadu: సాధారణంగా జనం పోలీస్ స్టేషన్కు తమ సమస్యలపై వెళ్లడం అందరికి తెలిసిందే.. అప్పుడప్పుడు పట్టుబడిన పందెం కోళ్లను కూడా పోలీస్ స్టేషన్లలో చూస్తుంటాం. కాని ఓ పోలీస్ స్టేషన్కు మాత్రం ఏకంగా చిరుతపులి వచ్చింది. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా? తమిళనాడులోని నీలగిరి జిల్లా నడువట్టం పోలీస్ స్టేషన్లోకి చిరుతపులి వెళ్లింది. స్టేషన్ మొత్తం తిరిగి ఎవరు లేకపోవడంతో చిరుత వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. చిరుత పులి బయటకు వెళ్లిందని నిర్ధారించుకున్న కానిస్టేబుల్ స్టేషన్ తలుపులు […]