Home / Police Case
Mohanbabu Family: సినీ నటుడు మంచు మోహన్ బాబు, మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఎన్నికల కోడ్ కేసులో తిరుపతి జిల్లాలో ఉన్న తమ విద్యా సంస్థలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 2019లో సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచి విష్ణు ఆందోళన నిర్వహించారు. దాంతో తండ్రి కొడుకులపై కేసు నమోదయింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలను చేయాలంటూ మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, […]
Police case on padi kaushik reddy abuse on minister seethakka: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు అయింది. ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దళిత ఎమ్మెల్యేలు, మంత్రుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో తెలిపారు. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో బెయిల్ మంజూరైన తర్వాత.. మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజులపై […]
Police Registered Case: మాజీ మంత్రి , వైసీపీ నేత అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరులో నిన్న నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో అంబటి రాంబాబు పోలీసలతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కాగా నిన్న పట్టాభిపురం సీఐపై ‘నీ అంతు చూస్తాను’ అంటూ పరుష పదజాలంతో అంబటి […]
Police Filed case: తమ గ్రామాల పరిధిలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో నిన్న ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. గాయత్రి కంపెనీకి చెందిన ప్రతినిధులు వ్యవసాయ భూముల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పనులు చేస్తున్నారని తెలుసుకుని మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కంపెనీ నిర్వహిస్తున్న పనులను అడ్డుకున్నారు. వాహనాలను ధ్వంసం చేశారు. కంపెనీకి సంబంధించిన ఆస్తులకు నిప్పుపెట్టారు. […]