Home / Nims Hospital
YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో చంచల్ గూడ జైలు అధికారులు.. నిమ్స్ కి తరలించారు.
Harish Rao: నిమ్స్ ఆసుపత్రిలో 9మంది చిన్నారులకు గుండె సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా విదేశాల్లో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు ఆయన పిలుపునిచ్చారు. సొంత గడ్డపై సేవలు అందించడానికి వైద్యులు ముందుకు రావాలని సూచించారు.
Preeti Died: ప్రీతి మృతి చెందిన ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ మేరకు ప్రీతి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. రూ. 10 లక్షలతో పాటు.. మరో రూ. 20 లక్షలను ఆర్ధిక సాయం ప్రకటించేలా చూస్తానని హామీ ఇచ్చారు.
Preeti Brain Dead: ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై తండ్రి నరేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుమార్తె బతుకుతుందనే ఆశలు వదిలేసుకున్నామని మీడియాకు తెలిపారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నా.. తమ కూతురు బతుకుతుందనే ఆశలు కనిపించడం లేదని ఆయన వాపోయారు.
Preeti: ప్రీతికి సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆత్మహత్యాయత్నానికి ముందు ప్రీతి.. తన తల్లితో ఫోన్ లో సంభాషించింది. ఇందులో సైఫ్ వేధింపుల గురించి తన తల్లికి ప్రీతి వివరించింది
Preeti Suicide Attempt: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఆత్మహత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పీజీ వైద్య విద్యార్ధిని పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని అత్మహత్యాయత్నం చేసింది.
Hyderabad: మలక్ పేట్ బాలింతల మృతి కేసులో నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాలింతల మృతికి బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ కారణమని వైద్యులు నిర్దారించారు. మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటీవలే ఇద్దరు బాలింతలు Two infants died మృతి చెందారు. మృతికి కారణం ఇదే.. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన సిరివెన్నెల.. తిరుపతికి చెందిన మరో మహిళా శివాణి ఇద్దరు ఏరియా ఆస్పత్రిలో కాన్పు చేయించుకున్నారు. అదే రోజు ఈ ఆస్పత్రిలో మరో తొమ్మది మంది కాన్పు చేయించుకున్నారు. […]
బెడ్ దొరకదు. స్ట్రెచర్ ఉండదు. అడుగడుగునా సమస్యలే. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి పరిస్థితి.