Home / Nani
అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పూర్తిగా గుంటూరు కారం మీద దృష్టి పెట్టారు. మహేష్ బాబు నటించిన మాస్ ఎంటర్టైనర్ ఈ సంవత్సరం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ త్వరలో తన తదుపరి చిత్రంలో అల్లు అర్జున్తో కలిసి పని చేస్తారని వార్తలు వచ్చాయి.
నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేశ్ తో కలిసి నటించిన చిత్రం ‘దసరా’. ఇటీవలే విడుదలైన చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది.
Dasara Teaser: నాని నటించిన తాజా చిత్రం 'దసరా' ఈ చిత్ర టీజర్ నేడు విడుదలైంది. ఇప్పటికై ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో ఈ సినిమా టీజర్ ను రాజమౌళి విడుదల చేశారు. తమిళంలో ధనుష్.. హిందీలో షాహిద్ కపూర్.. మళయాళంలో దుల్కర్.. కన్నడలో రక్షిత్ శేట్టి ఏకకాలంలో విడుదల చేశారు.
హీరో కంటే విభిన్నమైన నటుడిగా పేరు తెచ్చుకుంటున్న అడవి శేష్ త్వరలో హిట్ 2 సినిమా తో మన ముందుకు రబోతున్నాడు.షెడ్యూల్ ప్రకారం హిట్ 2 సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి అవ్వాల్సింది కాని అడవి శేష్ బిజీగా ఉండటం వల్ల ఆలస్యం అవుతుంది. మేజర్ సినిమా ప్రమోషన్ కోసం దేశ వ్యాప్తంగా తిరుగుతున్న నాకు కాస్త బ్రేక్ కావాలని అంటున్నారు.