Home / Mulugu
5 Died in Telugu States Road Accident: తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇవాళ ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. ఏపీలో ముగ్గురు, తెలంగాణలో ఇద్దరు రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాపిలి మండలంలోని పోదొడ్డి దగ్గర ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాాలయ్యాయి. […]
3 People died in Mulugu Road Accident: సంతోషంగా దైవదర్శనానికి వెళ్లివస్తున్న వారి ఆనందం విషాదంగా ముగిసింది. ములుగు జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. 15 మందికిపైగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో ఇసుక లారీ- ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. నిన్న […]