Home / MLC
New Elected Telangana MLC’s Oath Taking at Telangana Legislative Council: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. నూతనంగా 8 మంది ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి 8మందితో ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీపాల్‌రెడ్డి, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, మల్కా కొమురయ్య, అంజిరెడ్డి తదితరులు ప్రమాణం చేశారు. కార్యక్రమానికి మంత్రి […]
Meets Deputy CM PawanKalyan After Taking Oath As MLC: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలో పవన్ కల్యాణ్‌తో ఎమ్మెల్సీ నాగబాబు భేటీ అయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన నాగబాబుకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికయ్యారు. అంతకుముందు ఎమ్మెల్సీ నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి సీఎం చంద్రబాబును కలిశారు. ఈ […]