Home / Minister Harish Rao
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అహంకారంతో మాట్లాడితే తెలంగాణ ప్రజలు అద:పాతాళానికి తొక్కుతారని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బ్యాగ్ మ్యాన్ గా పనిచేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రాష్ట్ర హక్కులు, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ప్రగతిభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన […]
Former Minister Harish Rao : మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం కాళేశ్వరంపై ఆయన తెలంగాణ భవన్లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని వివరించారు. కాళేశ్వరానికి మహారాష్ట్ర అభ్యంతరం చెప్పకుండా చర్చలు జరిపామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకు మహారాష్ట్రకు వెళ్లి ఆ ప్రభుత్వంతో […]