Home / Match Schedule
Women World Cup Schedule 2025: ఈ ఏడాది చివర్లో జరిగే ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ సిరీస్ కు సంబంధించి షెడ్యూల్ రిలీజైంది. కాగా భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ సిరీస్ కు సంబంధించిన మ్యాచ్ డేట్స్, వేదికలను ఐసీసీ ఖరారు చేసింది. ఈ మేరకు ఇవాళ పూర్తి షెడ్యూల్ ప్రకటించింది. కాగా వరల్డ్ కప్ సిరీస్ ఫస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 30న బెంగళూరు చిన్నస్వామి స్డేడియం వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరగనుంది. […]