Home / Mann Ki Baat
PM Modi: బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ట్రకోమా రహిత దేశంగా ఇండియాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇందుకోసం కృషిచేసిన అందరికీ అభినందనలు తెలిపారు. మోదీ 123వ మన్‌కీ బాత్ ఎపిసోడ్ నేడు ప్రసారమైంది. మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తున్న తెలంగాణలోని భద్రాచలం ప్రాంత మహిళలను అభినందించారు. ఈ నెల 21న జరిగిన యోగా డే కార్యక్రమాల్లో దేశ, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు. దాదాపు పదేళ్ల క్రితం మొదలైన కార్యక్రమం […]
PM Modi Mann Ki Baat on Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం మన్‌కీ బాత్ 122వ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఇండియా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటిసారి మన్‌కీ బాత్‌లో ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ కొత్త ఉత్సాహాన్ని నింపింది.. ఉగ్రవాదనికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సిందూర్ కొత్త ఉత్సాహాన్ని […]
PM Modi : విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మన్‌కీ బాత్ 120వ కార్యక్రమంలో ప్రధాని ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తనకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశాయని తెలిపారు. భారత్‌లోని ఆయా పండుగల గురించి ప్రధాని ప్రసంగించారు. ఆయా భాషల్లో మోదీకి శుభాకాంక్షలు.. ఇండియాలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి ఆయా […]