Home / Mangli Birthday Party Case
Singer Mangli Birthday party Case FIR Goes Viral: సింగర్ మంగ్లీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆమె పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులకు, సన్నిహితులకు రిసార్ట్‌లో గ్రాండ్ పార్టీ ఇచ్చింది. చేవేళ్లలోని త్రిపుర రిసార్ట్ జరిగిన ఈ బర్త్ డే పార్టీకి సుమారు 50 మంది హాజరయ్యారు. స్థానికుల సమాచారం రిస్టార్ట్పై చేవేళ్ల పోలీసులు దాడి చేయగా.. పార్టీ విదేశీ మద్యం, గంజాయి వినియోగించినట్టు గుర్తించారు. దీంతో సింగర్ మంగ్లీ, రిస్టార్ట్ మేనేజర్‌పై […]