Home / Mahabubabad
Theatre Ceiling Collapsed: స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్డున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబోలో లేటెస్ట్ గా విడుదలైన మూవీ కుబేర. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీకి పాజిటీవ్ టాక్ రావడంతోపాటు కలెక్షన్స్ సునామీ వస్తోంది. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా కుబేర మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో జూన్ 20 […]