Home / Magnitude
Earthquake in Arunachal Pradesh, Magnitude 3.8 Strike: అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం రాష్ట్రంలోని దిబాంగ్ లోయలో 5.06 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవంచింది. అయితే ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఆస్తి, ప్రాణ నష్టం కలగలేదని సమాచారం. భూకంప ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. దీనిపై మరిన్ని వివరాలు […]
Earthquake in China, Magnitude 4.5: చైనాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రత నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఉదయం 6.30 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు తెలిపింది. అయితే సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు సర్వే పేర్కొంది. ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం కలగలేదని చెప్పింది. కాగా, భూకంప తీవ్రతకు చైనాలోని పలు ప్రాంతాల ప్రజలు వణికిపోయారు. వెంటనే ఇళ్లనుంచి బయటకు […]