Home / Lyca Production
Madras High Court warns to Hero Vishal on Lyca Case: ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌తో కోలీవుడ్ హీరో విశాల్‌కు మధ్య ఆర్థిక లావాదేవిల విషయంలో వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రొడక్షన్ వద్ద రూ.21.29 కోట్లు వడ్డీకి తీసుకున్నాడు. అవి చెల్లించకపోవడంతో లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు విచారణకు వెళ్లింది. తాజాగా ఈ కేసు విచారణలో […]