Home / lines on nails
What do the nails say about your health..?: గోళ్లపై ఏర్పడే గీతలు మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తాయి. గోళ్లపై ఏర్పడే గీతలు అసాధారమైన అనారోగ్యానికి కారణమవుతాయి. గోళ్ల ఆరోగ్యంతో మొత్తం శరీరానికి సంబంధం ఉందని తెలుస్తోంది. శుభ్రమైన, అందమైన గోళ్లు చేతుల అందాన్ని పెంచుతాయి. గోళ్ల రంగులో మార్పురావడం, విరిగిపోవడం, నల్లగా, పసుపు రంగులోకి మారడం లేదా గోళ్లపై గీతలు కనిపిస్తే అవి అనారోగ్యానికి కారణమవుతాయని అంటున్నారు నిపుణులు. ఇవి శరీరంలో పోషకాల కొరతను […]