Home / latest cinema news
దేశమంతా ప్రజెంట్ IPL ఫీవర్ నడుస్తోంది. కాగా గురువారం (ఏప్రిల్ 6) నాడు కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదిక కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కోల్‌కతా టీం బెంగుళూరు జట్టుపై ఘన విజయం సాధించింది.
Ott movies: ప్రస్తుతం థియేటర్లో ఈ వారం స్టార్ హీరోల సినిమాలేవీ సందడి చేయడం లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం ఆసక్తికర వెబ్ సిరీస్‌లు, సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పలు భాషల్లోని సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
Salaar: దిమ్మతిరిగే యాక్షన్ తో సలార్ సెప్టెంబర్ 28న వచ్చేస్తున్నాడు. ఈ ఏడాది మీరు కూడా రెబల్ మోడ్ ని బయట పెట్టండి అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. మొదటి సినిమా ‘ధడక్’ సూపర్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. బాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటూ కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటున్న ఈ అమ్మడు సౌత్‌పై కూడా ఫోకస్ పెట్టింది.
Samantha: విడాకులపై సమంత తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత అనేక సమస్యలను ఎదుర్కొంది. తాజాగా శాకుంతలం సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సొట్ట బుగ్గల సుందరి తాప్సీ. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మంచి మనోజ్ హీరోగా నటించాడు. దాంతో తాప్సీ వరుసగా రవితేజ, ప్రభాస్, మంచు విష్ణు, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం అందుకుంది.
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందించినబడిన చిత్రం "పొన్నియన్ సెల్వన్". రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఈ చిత్రం.. 30 సెప్టెంబర్ 2022న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా వచ్చిన ఈ మూవీలో.. చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్
బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, ఆమె భర్త కోలివుడ్ స్టార్ విష్ణు విశాల్ విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది.
Ram Charan: ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చరణ్ కెరీర్లో 15వ సినిమాగా వస్తున్న ఈ సినిమా టైటిల్ విడుదలైంది.
Actor Nani: నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో నాని ఫుల్ మాస్ రగ్డ్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. కాగా నానికి జంటగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుంది.