Home / konidela upasana
Actor Ram Charan Wife Upasana interesting Post: నటుడు రామ్చరణ్ భార్య ఉపాసన తాజాగా ఒక ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కు బృందానికి ధన్యవాదాలు తెలిపారు. జూపార్కులోని ఒక ఆడపులికి తమ కుమార్తె క్లీంకార పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఏడాది కింద అది కేవలం ఒక చిన్న పులి పిల్ల అన్నారు. కానీ, ఈ రోజు అది ఒక ఉల్లాసభరితమైన ఆడపులి అని చెప్పుకొచ్చారు. దానికి తమ కూతురు క్లీంకార […]
Upasana Funny post on Valentines Day: వాలెంటైన్స్ డే సందర్భంగా మెగా కోడలు ఉపాసన చేసిన పోస్ట్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది. వాలెంటైన్స్ డేపై ఓ ఫన్ని కోట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫిబ్రవరి 14 కేవలం వారికి మాత్రమేనని సరదాగా ఓ కోట్ రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. “వాలంటైన్స్ డే కేవలం 22 ఏళ్ల లోపు వయసు వారికి మాత్రమే. […]
వినాయక చవితి వేడుకలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని పలువురు ప్రముఖులు తమ జరిగిన గణపతి చతుర్థి సంబరాలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ఈ మేరకు తాజాగా మెగాస్టార్ చిరంజీవి వినాయక చవితిని పురస్కరించుకని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. జూన్ 20న ఉపాసన ఆడబిడ్డకి జన్మినిచ్చిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులు అవ్వడంతో
మెగా ఫ్యామిలీకి ఇది మరో మరచిపోలేని రోజు అని చెప్పాలి. రామ్ చరణ్ దంపతులకు పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. తనకు మనవరాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి సంతోషానికి అవధులు లేవని చెప్పాలి. ఈరోజు ఉదయమే ఆసుపత్రికి వచ్చి మనవరాలిని చూసుకున్న చిరంజీవి.. కాసేపటి క్రితం మళ్లీ చిన్నారిని చూసుకునేందుకు వచ్చారు.
తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను పలు సందర్భాలలో వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఇక యితేవాల చాలా కాలం తర్వాత ఉపాసన గర్భవతి అయినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఉపాసన త్వరలో మెగావారసులను ఇవ్వనున్నదన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన పెళ్లి అయిన 10 ఏళ్ళ తరువాత మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నదన్న వార్తతో మెగా ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ లో ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా మరికొన్ని నెలలో మెగా ఇంటిలో బుల్లిబుల్లి అడుగులు పడునున్నాయి.
మెగా కోడలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన గురించి పరిచయం అవసరం లేదు.ఈమె అపోలో హాస్పిటల్ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం పర్సనల్ లైఫ్ పరంగా చూస్తే త్వరలోనే చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.
మెగా కోడలు, మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన విశిష్ట ఘనతను దక్కించుకుంది. ఎకనామిక్ టైమ్స్ రూపొందించిన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ జాబితాలో ఉపాసనకు స్థానం లభించింది. ఆసియా స్థాయిలో 2022-23 సంవత్సరానికి గాను ఈ జాబితా ప్రకటించారు. ఓ కార్యక్రమంలో ఉపాసన పేరును అధికారికంగా వెల్లడించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసనలకు 2012 జూన్ 14న వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన ఈ వివాహం.. అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే చరణ్, ఉపాసన చెన్నైలో ఉండగా తొమ్మిదో తరగతి వరకూ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు అనే విషయం తెలిసిందే.